జగిత్యాల: ఘనంగా వడ్డె ఓబన్న జయంతి

స్వాతంత్ర్య పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇ. ఇందిర తెలిపారు. ఆదివారం ఐడిఓసి కార్యాలయంలోని బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్