జగిత్యాల: ప్రైవేట్ ఫైనాన్స్ ముందు బాధితుని ఆందోళన

జగిత్యాల పట్టణానికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి, ఒక ప్రైవేట్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్ తీసుకున్నారు. గత మూడు నెలలుగా లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించినప్పటికీ, తన ఇంటి పత్రాలను తిరిగి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. గురువారం, ఆయన ఫైనాన్స్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఫైనాన్స్ ఉద్యోగులు ప్రతిరోజూ వాయిదా వేస్తూ, తనను మానసికంగా వేధిస్తున్నారని సాయికృష్ణ వాపోయారు.

సంబంధిత పోస్ట్