జగిత్యాల: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్య పరిష్కరించాం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక అవస్థలు పడ్డారని, సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని నాటి సీఎం కేసీఆర్ హెచ్చరించారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఆర్టీసీ బస్ డిపోలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్