జగిత్యాల: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా గాంధీ వర్ధంతి

భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆమె చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్