జగిత్యాల: లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి వేడుకలు

జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తా వద్ద ఆదివారం భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లీ కాశీనాదం, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పొచమల్లు, వేముల దేవరజం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్