జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనిలో నూతన ఆటో స్టాండ్ ను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.