రైతులకు న్యాయం చేయాలి: కొండ దేవయ్య పటేల్

రైల్వే స్టేషన్ లైన్ బస్టాండ్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని కొండ దేవయ్య పటేల్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూములకు సరిఅయిన పరిహారం ఇవ్వలేని పక్షంలో, భూములు అమ్ముకోవడానికి వీలుగా మండల, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో బ్లాక్ లో ఉన్న గెజిట్ నుండి తొలగించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్