కొండగట్టు: ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు

జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 10 నుండి 13వ తేదీ వరకు ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ ఈవో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంజనేయ స్వామి పెద్ద హనుమాన్ జయంతి ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు ఉన్నందున, మాల విరమణ, కేశ ఖండనం, ప్రత్యేక దర్శనాలు మాత్రమే కొనసాగుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్