డిప్యూటీ సీఎం కుమారుడి వివాహ వేడుకలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు

ప్రజాభవన్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమాదిత్య ముందస్తు వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఆయన సతీమణి రాధిక దంపతులు, నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్