మొరపెల్లి: దళిత వర్గాలకు రూ 6లక్షలివ్వాలి

శనివారం జగిత్యాల రూరల్ మండలం మొరపెళ్లి గ్రామంలో లబ్ధిదారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మంచి కార్యక్రమమని ప్రశంసించారు. సామాజిక, ఆర్థిక అసమానతల వల్ల వెనుకబడిన దళిత వర్గాలకు రూ. 6 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సంకల్పించినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్