మైత్రి హాస్పిటల్ RR టీమ్ ప్లేయర్లకు జెర్సీలు అందజేత

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా  RR టీమ్ ప్లేయర్లకు శ్రీ మైత్రి హాస్పిటల్ వారు బుధవారం జెర్సీలను అందజేశారు. క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడం లక్ష్యంగా ఈ జెర్సీలను అందించినట్లు శ్రీ మైత్రి హాస్పిటల్ మార్కెటింగ్ ఇంచార్జ్ పన్నాటి గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕