పెగడపల్లి: విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు గురువారం సర్పంచ్ మంజు మహేశ్వరి, పాఠశాల హెచ్ఎం రవిందర్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌళిక వసతులు కల్పిస్తున్నందున తమ పిల్లలను ఇక్కడికే పంపించాలని తల్లిదండ్రులను కోరారు.

సంబంధిత పోస్ట్