పెగడపల్లి: కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొమురెల్లి

జగిత్యాల జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన గంగుల కొమురెల్లి ఎన్నికయ్యారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన పార్టీ సమావేశంలో జిల్లా నాయకులు ఈ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా కొమురెల్లి మాట్లాడుతూ, జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕