పెగడపల్లి: భారీ వర్షాలతో నిండుకుండలా చెరువులు

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో చెరువులకు జలకల సంతరించుకుంది. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రధాన చెరువులు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్నాయి. చెరువులు నిండుకుండలా మారడంతో చెరువు కింది ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕