‘అక్రెడిటేషన్ కమిటీలను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్’

మీడియా అక్రెడిటేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలను, నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. పారదర్శకత లోపమే దీనికి కారణమని సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ తెలిపారు. ఈ పిటిషన్ ద్వారా కమిటీల ఏర్పాటు, వాటి నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్