పోలియో రహిత భారత్: ఎమ్మెల్యే సంజయ్ చేతుల మీదుగా చుక్కల పంపిణీ

జగిత్యాల జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులను పోలియో రహిత భారత నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్