మద్దులపల్లిలో పోషణ మాసం వేడుకలు

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రంలో శనివారం పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్యాల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వీరలక్ష్మి, మండల సూపర్వైజర్ మహేశ్వరి, సర్పంచి బలరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషకాహారాలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వివరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕