సుద్దపల్లిలో పోషణ మాసం వేడుకలు

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ లక్ష్మణ్, ఐసిడిఎస్ మండల సూపర్వైజర్ మహేశ్వరి మాట్లాడుతూ ప్రతిరోజు తినే ఆహారంలో పోషకాహారాలను తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕