ఆశావర్కర్ల ముందస్తు అరెస్టు

తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, హైదరాబాద్‌కు బయలుదేరుతున్న ఆశావర్కర్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారిని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్