రాయికల్: జాతీయవైద్యుల దినోత్సవం సందర్భంగ డయాబెటిస్ క్యాంపు

జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఇటిక్యాల బైపాస్ రోడ్డు చౌరస్తా వద్ద డయాబెటిక్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో పలువురికి షుగర్, బీపీ పరీక్షలు చేశారు. షుగర్ పరీక్షలను ల్యాబ్ టెక్నీషియన్ మోసరపు సంతోష్, బీపీ పరీక్షలను డాక్టర్ కటుకం శ్రీనివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్