ఐతుపల్లిలో గణపతి మండపంలో ఘనంగా కుంకుమ పూజలు

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలోని బస్టాండ్ రోడ్డులో ప్రతిష్టించిన గణపతి మండపంలో 10వ రోజైన గురువారం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. 11 రోజుల్లో నిమజ్జనం చేయనున్న ఈ మండపంలో శాస్త్రోక్తంగా మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించి, స్వామివారికి వివిధ రకాలు నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕