అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం చిన్నారులకు సర్పంచ్ బలరామిరెడ్డి ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ మండల సూపర్వైజర్ మహేశ్వరి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్