ఆధ్యాత్మిక కుటుంబం ఆర్యవైశ్య జగిత్యాల గారి డాక్టర్స్ డే

జగిత్యాలలో ఆధ్యాత్మిక కుటుంబం ఆర్యవైశ్య జగిత్యాల వారి ఆధ్వర్యంలో 'డాక్టర్స్ డే' సందర్భంగా బుధవారం వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి సన్మానం జరిగింది. డాక్టర్ నరేష్, డాక్టర్ పవన్, డాక్టర్ హరిత ల నిస్వార్థ సేవకు అభినందిస్తూ అరుణి హాస్పిటల్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర శ్రీనివాస్, బా శెట్టి ప్రభాకర్, కట్కూరి చంద్రమౌళి, బొల్లంపాపన్న కె ఎల్ వి కృష్ణ, రాయించ హరీష్, బొడ్ల వేణు, అనంతుల అశోక్, ఎలగందుల కైలాసం, రాజేష్, ని జీవన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్