గుంతలో దిగబడిన ట్రాలీఆటో

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో శుక్రవారం, ప్రైవేట్ కేబుల్ పైపుల కోసం రోడ్డుపై తవ్విన గుంతలో సిమెంట్ సరఫరా చేసే ట్రాలీ ఆటో దిగబడింది. బైపాస్ రోడ్డులోని రవికాంత్ సిమెంట్ షాపు వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు నేల కృంగిపోయి గుంత ఏర్పడింది. ఈ గుంతలో ట్రాలీ ఆటో దిగబడటంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. కూలీల సహాయంతో ఆటోను బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్