7వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: బీజేపీ అభ్యర్థి స్వరూప

మెట్ పల్లి 7వ వార్డు బీజేపీ అభ్యర్థి ధర్మపురి స్వరూప వేణుగోపాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ అర్వింద్ ఆదేశాల మేరకు సేవా భావంతో 7వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. 7వ వార్డు ప్రజలు బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్