అయిలాపూర్: శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి విరాళం అందజేత

అయిలాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ అభివృద్ధి కొరకు కోరుట్ల పట్టణానికి చెందిన కేజి సైకిల్ స్టోర్ యాజమాన్యం వారి కుంటుంబసభ్యుల ఆధ్వర్యంలో రూ. 5,811 విరాళంగా ఆదివారం దేవస్థానంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బండి నరేష్ గౌడ్, క్యాషియర్ బొల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు మల్యాల బుచ్చిలింగంగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్