బీసీ రిజర్వేషన్లపై మెట్ పల్లిలో సంబరాలు

మెట్ పల్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అన్నారు. శనివారం టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావుఆదేశాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేశారు.

సంబంధిత పోస్ట్