మెట్‌పల్లిలో కుక్కకాటుకు గురైన విద్యార్థులను పరామర్శించిన చంద్రశేఖర రావు

మెట్ పల్లి పట్టణంలో బోయవాడ 14వ వార్డులో శుక్రవారం ఓ వీధి కుక్క విద్యార్థులపై దాడి చేసింది. ఈ సందర్బంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆదేశాల మేరకు కుక్క కాటుకు గురి అయిన విద్యార్థుల ఇండ్లకు వెళ్లి పరామర్శించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు. ఆయన వెంట మెట్ పల్లి పట్టణ 14వ వార్డ్ ఇంచార్జ్ గజం రవి, ఎనుగందుల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్