ఇబ్రహీంపట్నం: రజక సంఘం ఆధ్వర్యంలో మడలేశ్వర స్వామికి బోనాలు

ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో అదివారం రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామికి భోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సంఘ సభ్యులు పూలమాలలు వేసి డప్పు చప్పులతో స్వామివారి బోనాలను ఎదుర్కొంటూ గ్రామంలో తీసుకొని వెళ్లి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి ఫంటలు, పిల్లాపాపలను చల్లగా చుడాలని స్వామి వారికి మెక్కులు చెల్దించుకున్నారు.

సంబంధిత పోస్ట్