జగిత్యాల: అంగన్వాడీలో తల్లి పాలవారోత్సవాలు నిర్వహించాలి

బిడ్డకు తల్లిపాలే అరోగ్య ధాయకమని, అంగన్వాడీ కేంద్రాల్లో ఆగష్టు 1 నుండి 7 వరకు తల్లి పాలవారోత్సవాలు నిర్వహించాలని జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండల అంగన్వాడీ సూపర్వైజర్ శోభారాణి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ తల్లిపాలపై గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్