జగిత్యాల: వన మహోత్సవం కార్యక్రమం

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మహిళలచే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. కమిషనర్ మోహన్ ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలను నాటారు.

సంబంధిత పోస్ట్