కోరుట్లలో ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

కోరుట్ల పట్టణంలో మహనీయులు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కార్గిల్ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కోరుట్ల పట్టణ కౌన్సిలర్లు సొరుపాక రమాదేవి రమేష్, కలాల రాధా సాయి చంద్, గుగ్లావత్ శ్రీకాంత్, కోరుట్ల పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కటుకం వినయ్, ముల్క ప్రసాద్, సంఘం ప్రధాన కార్యదర్శి బండ్ల రవి, సీనియర్ నాయకులు గుడ్ల మనోహర్, ఆడెపు నరేష్, బిజేపి పట్టణ మాజీ కౌన్సిలర్ పెండెం గణేష్, కస్తూరి జ్ఞానేశ్వర్, గుద్దేటి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕