కోరుట్ల: ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సందర్భంగా కోరుట్లలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెండం గణేష్ ఆధ్వర్యంలో దుర్గామాత దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిన్నెల అశోక్ , చెట్లపెల్లి సాగర్ జక్కుల ప్రవీణ్, రంజిత్ రావు, గందె నవీన్, కటుకం వినయ్, గుండేటి సంజీవ్, మామిడిపెల్లి విజయ్, వాసాల నవీన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్