సీపీఆర్‌పై అందరికి అవగాహన కల్పించినపుడే ప్రజలను గుండెపోటు నుంచి రక్షణ కల్పించ గలుగుతామని ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనుప్ రావు అన్నారు. కోరుట్ల పట్టణంలోని రెనె హాస్పిటల్ వారు ప్రథమ చికిత్స చేస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలకు సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.