మెట్ పల్లి: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు: ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే కోటాలో అర్హులైన 138 లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు అకౌంట్ ద్వారా పొందాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్