మెట్ పల్లి డివిజన్లోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం సబ్ కలెక్టర్ బి ఎస్ లతతో కలిసి ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన రేషన్ కార్డ్స్ కోరుట్ల ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, ఎమ్మర్వో వరప్రసాద్, అధికారులు, బీఆర్ఏస్ నాయకులు, గ్రామ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.