మెట్పల్లి: అభ్యర్థులు ఖర్చుల బిల్లులు సమర్పించాలి

మెట్పల్లి మున్సిపాలిటీలలో జరుగుతున్న నామినేషన్ల సరళిని పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు డి. శ్రీనివాస్, పోటీ చేసే అభ్యర్థులు నిర్దేశించిన వ్యయ పరిమితి మేరకు ఖర్చులు చేయాలని, చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్