మెట్పల్లి: వీధి వ్యాపారులకు రుణమేళా

మెట్పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వీధి వ్యాపారుల కోసం మెగా రుణ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, డిఎంసి సునీత, టిఎంసి సోమిడి శివ కుమార్, సివో జ్యోతి, బ్యాంక్ అధికారులు, రిసోర్స్ పర్సన్ లు, వీధి వ్యాపారులు పాల్గొన్నారు. బ్యాంకుల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి, వీధి వ్యాపారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్