మెట్‌పల్లిలో వీధి కుక్కలను పట్టుకున్న మున్సిపల్ అధికారులు

మెట్‌పల్లి పట్టణంలో శుక్రవారం రాత్రి స్వతంత్ర ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పర్యవేక్షణలో 14, 24వ వార్డులలో వీధి కుక్కలను పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం నిఖిల్ భారత్ స్కూల్ ఏరియాలో కరిచిన కుక్కను పట్టుకోవడం జరిగిందని, మిగతా వీధి కుక్కలను కూడా పట్టుకొని ఏబీసీ సెంటర్ కు తరలించి ఆపరేషన్ చేయించి తిరిగి వదిలిపెడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్