మెట్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు బస్సు సర్వీసులు నడపాలని వినతి

మెట్‌పల్లి ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు, మెట్‌పల్లి డిపో నుంచి కామారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ డీలక్స్ బస్సు సర్వీసులను నడపాలని, అలాగే మెట్‌పల్లి, ధర్మపురి మధ్య ప్రతిరోజూ బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని సుఖీభవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది ప్రజలు సంతకాలు సేకరించి, ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం మంగళవారం పంపించారు. మెట్‌పల్లి పరిసర ప్రాంతాల నుంచి విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, న్యాయపరమైన అవసరాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕