కల్వకోటలో అన్నం వితరణ

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్వకోట గ్రామంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళు రమేష్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సేవా భావంతో ముందుకు సాగుతున్న రమేష్ ని మార్గదర్శి యూత్ సభ్యులు అభినందించి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕