ఇబ్రహీంపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని గోదుర్, తిమ్మపుర్, తిమ్మపుర్ తండ, యామపుర్, ఫకిర్ కోండాపుర్, వేములకుర్తి, బర్దిపుర్, ములరాంపుర్, ఎర్దండి, కోమటికోండాపుర్, వర్షకోండ, డబ్బ, ఎర్రపుర్, అమ్మకపెట్, ఇబ్రహీంపట్నం, కేశాపుర్, కోజన్ కోత్తుర్ గ్రామలలో శుక్రవారం గ్రామపంచాయతి సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసారలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రె డే పాటీంచాలని గ్రామస్తులకు సిబ్బంది సుచించారు. ఈకార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్