జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన వరప్రసాద్ ను సోమవారం మెట్ పల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , అడ్వకేట్ ఆకుల ప్రవీణ్, యువజన నాయకులు మొరపు తేజ మర్యదపుర్వక కలిసి శాలువతో సన్మాణీంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.