వాసవి క్లబ్ గ్రేటర్ కోరుట్ల సేవలు అభినందనీయం

ఆదివారం కోరుట్లలో "DAWN TO DUSK" సేవా కార్యక్రమాన్ని వాసవి క్లబ్ గ్రేటర్ కోరుట్ల నిర్వహించింది. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ డా. చంద శ్రీధర్, IEC ఆఫీసర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏ. హరిశివరామకృష్ణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ముక్కా కిషన్ లు మాట్లాడుతూ, జోనల్ చైర్మన్ నీలిశ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 సేవా కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఓజ్జల వెంకటరమణ, సెక్రటరీ ముక్కశ్యాంసుందర్, ట్రెజరర్ జిల్లా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్