వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు: సీఎం చిత్రపటానికి పాలభిషేకం

ఆదివారం, జగిత్యాల జిల్లా, జగిత్యాల, కోరుట్ల లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఈ సందర్భంగా, ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనుక శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, తిరుమల గంగాధర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పడగల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్