ఓటీటీలోకి 'జైలర్-2'.. రిలీజ్ డేట్ ఫిక్స్

రజినీకాంత్ ‘జైలర్-2’ మూవీ ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఇప్పటివరకు రూ.820 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕