జపాన్‌లో విడుదల కానున్న జైలర్ మూవీ

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల నటించిన మూవీ జైలర్. ఈ మూవీ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే జపాన్‌లో రజనీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో జపాన్‌లో జైలర్ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఫిబ్రవరి 21న జపాన్‌లో విడుదల చేయనున్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ జైలర్–2, కూలీ మూవీలలో బిజీగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్