జన నాయగన్‌ వివాదం.. విజయ్‌కు స్టాలిన్ మద్దతు

సెన్సార్‌బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు CM స్టాలిన్‌ విజయ్‌కు మద్దతుగా నిలిచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్