AP: జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వినుత తన బెడ్ రూములో దుస్తులు మార్చుకునేటప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడుతో వీడియోలు తీయించారని, ఈ విషయం తెలిసి వినుతకు జనసేన పార్టీ సీటు ఇవ్వలేదని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో తన కెరీర్ రాయుడు వల్ల పోవడంతో హత్య చేసినట్లు చెబుతున్నాయి. హత్య వెనుక సుధీర్ రెడ్డి ఉన్నాడని రిమాండ్‌కు వెళ్తూ వినుత మీడియాకు తెలిపారు.