‘జననాయగన్’ సెన్సార్ పూర్తి!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే విజయ్ చొరవతో ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఈ చిత్రాన్ని జులై లేదా ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా సెన్సార్ అడ్డంకులతో ఈ మూవీ వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్